ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్థరాత్రి వెలిగిపోయిన ఆకాశం.. నార్వేలో అద్భుతం

ABN, First Publish Date - 2021-07-27T06:34:30+05:30

అర్థరాత్రి ఆ దేశం మొత్తం గాఢనిద్రలో ఉంది. అంతలో అర్ధరాత్రి అక్కడి ఆకాశం దేదీప్యమానంగా వెలిగిపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓస్లో: అర్థరాత్రి ఆ దేశం మొత్తం గాఢనిద్రలో ఉంది. అంతలో అర్ధరాత్రి అక్కడి ఆకాశం దేదీప్యమానంగా వెలిగిపోయింది. ఇంతకీ అది ఏ దేశం అంటే.. నార్వే. ఇక్కడ అర్ధరాత్రి పూట ఒక భారీ ఉల్క భూ వాతావరణంలోకి ప్రవేశించింది. వాతావరణంలోని రాపిడికి  మండింది. ఈ కారణంగానే నార్వే దేశంలో ఆకాశంలో మరో సూర్యుడు కనిపించినట్లు వెలుగు నిండింది. ఆదివారం నాడు ఈ అద్భుతం కనిపించింది. ఈ ఉల్క శకలాలు నార్వేలోని ఓస్లో సమీపంలో నేలను తాకినట్లు సమాచారం. ఇది సెకనుకు 15 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో భూ వాతావరణంలోకి ప్రవేశించి భగ్గుమంది. దీంతో సుమారు 6 సెకన్లపాటు నార్వే ఆకాశం కాంతివంతంగా కనిపించిందని ఒక మెటియోర్ నెట్‌వర్క్ నిపుణుడు తెలిపారు. ఈ ఉల్క మండిన సమయంలో పెద్ద శబ్దం కూడా వచ్చింది. ఈ శబ్దం చాలా దూరం వినిపించింది కూడా.

Updated Date - 2021-07-27T06:34:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising