ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో భారత సంతతి మహిళకు కీలక పదవి!

ABN, First Publish Date - 2021-03-06T02:10:26+05:30

భారత సంతతికి చెందిన మహిళకు అమెరికాలో కీలక పదవి దక్కింది. ఇండియన్ అమెరికన్ నౌరీన్ హసన్.. న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ మొదటి వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: భారత సంతతికి చెందిన మహిళకు అమెరికాలో కీలక పదవి దక్కింది. ఇండియన్ అమెరికన్ నౌరీన్ హసన్.. న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ మొదటి వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. ఈ విషయాన్ని న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ప్రెసిడెంట్, సీఈఓ జాన్ సీ విలియమ్స్ వెల్లడించారు. ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్ యొక్క గవర్నర్ల బోర్డు ఈమె ఎంపికను ఆమోదించినట్టు చెప్పారు. ఆమె నియామయం ఈనెల 15 నుంచి అమలులోకి వస్తుందని జాన్ సీ విలియమ్స్ చెప్పారు. అంతేకాకుండా నౌరీన్ హసన్‌ను స్పూర్తిదాయకమైన నాయకురాలిగా జాన్ సీ విలియమ్స్ అభివర్ణించారు. ఆమెతో కలిసి పని చేయడానికి ఎదురు చూస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా.. ఫైనాన్షియల్ సర్వీస్ రంగంలో నౌరీన్ హసన్‌కు 25సంవత్సరాల అనుభవం ఉంది. నౌరీన్ హసన్ తల్లి దండ్రులు.. కేరళ నుంచి అమెరికాకు వలస వెళ్లారు. ఇదిలా ఉంటే.. నౌరీన్ హసన్.. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యూయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పట్టా పొందారు. 

Updated Date - 2021-03-06T02:10:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising