ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సుప్రీకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణకు 'నాట్స్' అభినందనలు

ABN, First Publish Date - 2021-04-07T01:51:58+05:30

భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్ నూతలపాటి వెంకట రమణకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ప్రత్యేక అభినందనలు తెలియజేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగుజాతికే గర్వకారణంగా నిలిచారన్న నాట్స్

ఎడిసన్, న్యూజెర్సీ: భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్ నూతలపాటి వెంకట రమణకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ప్రత్యేక అభినందనలు తెలియజేసింది. ఎన్‌వీ రమణ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కావడం యావత్ తెలుగుజాతి గర్వించాల్సిన విషయమని నాట్స్ పేర్కొంది. నాట్స్‌తో కూడా ఎన్‌వీ రమణకు అనుబంధం ఉన్నందుకు తామెంతో గర్వంగా భావిస్తున్నామని నాట్స్ జాతీయ నాయకత్వం తెలిపింది. తెలుగు భాష పట్ల రమణ చూపే మమకారం కూడా ఎన్నటికీ మరిచిపోలేమని తెలిపారు. ఓ సామాన్య కుటుంబంలో పుట్టిన రమణ అంచెలంచెలుగా ఎదిగి సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావడమనేది అందరిలో స్ఫూర్తిని నింపే అంశమని నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ విజయ్ శేఖర్ అన్నే ఓ ప్రకటనలో తెలియజేశారు. 

Updated Date - 2021-04-07T01:51:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising