ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బైడెన్, కమలా హ్యారిస్‌కు 'నాట్స్' శుభాకాంక్షలు

ABN, First Publish Date - 2021-01-22T18:59:09+05:30

అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్‌, కమలా హ్యారిస్‌కు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) శుభాకాంక్షలు తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్‌, కమలా హ్యారిస్‌కు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) శుభాకాంక్షలు తెలిపింది. అమెరికాను ప్రగతి పథంలో నడిపేందుకు జో బైడెన్ అకుంఠిత భావంతో పనిచేస్తారని నాట్స్ ఆశాభావం వ్యక్తం చేసింది. భారతీయ మూలలున్న కమల ఉపాధ్యక్షురాలు కావడం యావత్ భారతీయులందరూ గర్వించదగ్గ విషయమని నాట్స్ కొనియాడింది. కమల అమెరికా ఉపాధ్యక్షురాలిగా ప్రమాణం చేస్తున్న సమయంలో అమెరికాలో నివసించే ప్రతి ప్రవాస భారతీయుడి గుండె ఉప్పొంగి పోయిందని నాట్స్ పేర్కొంది. ప్రవాస భారతీయులకే కాకుండా ప్రపంచ మహిళలకు కూడా కమల ఆదర్శంగా నిలిచారని నాట్స్ ప్రశంసించింది. నాట్స్ తరపున కమలా హ్యారిస్‌కు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నట్టు నాట్స్ ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ అధ్యక్షుడు విజయ్ శేఖర్ అన్నే ఒక ప్రకటనలో తెలిపారు.



Updated Date - 2021-01-22T18:59:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising