ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు గ్రహాలపై ఉండే ప్లాన్.. చివరి ఇల్లు అమ్మకానికి పెట్టిన మస్క్!

ABN, First Publish Date - 2021-06-15T05:54:50+05:30

ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానంలో ఉన్న టెస్లా సీఈవో ఎలన్ మస్క్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. 169 బిలియన్ డాలర్ల సంపద ఉన్న ఈ కుబేరుడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాలిఫోర్నియా: ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానంలో ఉన్న టెస్లా సీఈవో ఎలన్ మస్క్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. 169 బిలియన్ డాలర్ల సంపద ఉన్న ఈ కుబేరుడు.. తన వద్ద ఉన్న చిట్టచివరి ఇంటిని అమ్మేయాలని నిర్ణయించుకున్నాడట. ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా ఆయన వెల్లడించారు. కొద్దిరోజుల క్రితం బే ఏరియాలో ఉన్న ఒక్క ఇల్లు తప్ప తన పేరిట ఉన్న మిగతా ఇళ్లన్నింటినీ అమ్మేసినట్లు మస్క్ ప్రకటించారు. ఈ ఇంటిని సాధారణంగా ఈవెంట్ల కోసం అద్దెకిచ్చేవారట. ఇప్పుడు తాజాగా ఈ ఇంటిని కూడా అమ్మేయాలని డిసైడయినట్లు మస్క్ తెలిపారు. తన జీవితాన్ని రెండు గ్రహాలపై గడపడానికి అనుగుణంగా మార్చుకునే క్రమంలోనే మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2021-06-15T05:54:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising