ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిగరెట్ తాగుతూ శానిటైజర్ వాడకం.. తగలబడిపోయిన కారు!

ABN, First Publish Date - 2021-05-17T09:56:26+05:30

ప్రస్తుత కరోనా కాలంలో శానిటైజర్లు వాడటం తప్పనిసరి. కానీ అవి వాడే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా అగ్నికి దూరంగా ఉండాలి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేరీల్యాండ్: ప్రస్తుత కరోనా కాలంలో శానిటైజర్లు వాడటం తప్పనిసరి. కానీ అవి వాడే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా అగ్నికి దూరంగా ఉండాలి. అలా చేయకపోతే అమెరికాలో జరిగిన ఘటన లాంటిదే మన దగ్గరా జరుగుతుంది. అగ్రరాజ్యంలోని మేరీల్యాండ్‌లో ఈ ఘటన జరిగింది. ఇక్కడ ఒక రోడ్డుపై కారులో వెళ్తున్న ఒక వ్యక్తి.. హ్యాండ్ శానిటైజర్ బాగా వాడుతున్నాడట. అయితే ఆ సమయంలో అతను సిగరెట్ తాగుతున్నాడు. దీంతో శానిటైజర్ అంటుకొని కారు మొత్తం తగలబడి పోయింది.


ఈ ప్రమాదంలో కారులోని వ్యక్తికి పెద్ద గాయాలేవీ కాలేదని, శరీరంపై అక్కడక్కడా కొంత కాలిందని తెలుస్తోంది. ఘటన గురించి తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నాలు మొదలు పెట్టారు. నడిరోడ్డుపై అగ్నికి ఆహుతవుతున్న కారు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Updated Date - 2021-05-17T09:56:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising