ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ల్యాండింగ్ గేర్‌ కంపార్ట్‌మెంట్‌లో దాక్కుని విమాన ప్రయాణం.. అమెరికాలో దిగాక..

ABN, First Publish Date - 2021-11-29T02:47:00+05:30

ఎలాగైన అమెరికాకు వెళ్లాలనుకున్న ఓ యువకుడు ఏకంగా విమానం ల్యాండింగ్ గేర్ ఉండే కంపార్ట్‌మెంట్‌లో దాక్కుని మియామీకి చేరుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఎలాగైన అమెరికాకు వెళ్లాలనుకున్న ఓ యువకుడు ఏకంగా విమానం ల్యాండింగ్ గేర్ ఉండే కంపార్ట్‌మెంట్‌లో దాక్కుని మియామీకి చేరుకున్నాడు. అయితే.. అధికారులు అప్పటికే అతడి గురించి తెలిసుండటంతో  శనివారం విమానం ల్యాండవగానే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. సదరు యువకుడు గ్వాటెమాలా దేశానికి చెందిన వాడని అధికారులు తెలిపారు. దాదాపు మూడు గంటల పాటు అతడు ఇలాగే ప్రయాణించాడని సమాచారం. అతడు పోలీసుల అదుపులో తీసుకున్నప్పటి దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భూతల స్వర్గధామంగా పేరుపడ్డ అమెరికాలో తమకు భవిష్యత్తు ఉంటుందనే నమ్మకంతో సెంట్రల్ అమెరికాకు చెందిన అనేక మంది ఇలా ప్రమాదకరమైన ప్రయాణాలు చేసి అమెరికాకు చేరుకుంటుంటారు. కొందరు అమెరికాలోకి మాదకద్రవ్యాలు తరలించేందుకు కూడా ఇటువంటి రిస్క్ తీసుకుంటారు. 

Updated Date - 2021-11-29T02:47:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising