ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత సంతతి మహిళపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్

ABN, First Publish Date - 2021-03-07T10:49:39+05:30

భారత సంతతి మహిళపై దాడి చేసిన వ్యక్తిని కెనడాలోని బ్రాంప్టన్ ప్రాంత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంటారియో: భారత సంతతి మహిళపై దాడి చేసిన వ్యక్తిని కెనడాలోని బ్రాంప్టన్ ప్రాంత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 28న భారత్-కెనడా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడాలని ఆకాంక్షిస్తూ భారతీయ ప్రవాసులు బ్రాంప్టన్ ప్రాంతంలో తిరంగ ర్యాలీని నిర్వహించారు. బాధిత మహిళ సైతం తన భర్తతో కలిసి కారు ర్యాలీలో పాల్గొంది. కారులో ర్యాలీగా వెళ్తున్న సమయంలో ఓ వ్యక్తి కారుకు అడ్డంగా వచ్చాడు. బాధితురాలు కారు నుంచి బయటకు దిగగా నిందితుడు ఆమెపై దాడికి దిగాడు. ఈ ఘటనలో బాధితురాలికి చిన్న చిన్న గాయాలయ్యాయి. అనంతరం బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించగా అధికారులు మార్చి ఐదో తేదీన నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని మే ఐదో తేదీన అధికారులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.  

Updated Date - 2021-03-07T10:49:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising