ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెద్ద శబ్దంతో త్రేనుపు.. ప్రపంచ రికార్డు బద్దలు..!

ABN, First Publish Date - 2021-12-04T03:09:48+05:30

పెద్ద శబ్దంతో త్రేన్చిన ఓ వ్యక్తి పుష్కరకాలం నాటి ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. ఏకంగా 112.4 డెసిబెల్స్ స్థాయిలో త్రేన్చిన ఆస్ట్రేలియా వాసి నెవిల్ షార్ప్ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: పెద్ద శబ్దంతో త్రేన్చిన ఓ వ్యక్తి పుష్కరకాలం నాటి ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. ఏకంగా 112.4 డెసిబెల్స్ స్థాయిలో త్రేన్చిన ఆస్ట్రేలియా వాసి నెవిల్ షార్ప్ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అంతకుమునుపు...బ్రిటన్‌కు చెందిన పాల్ హన్ పేరిట ఈ రికార్డు ఉండేది. దాదాపు పన్నెండేళ్ల క్రితం ఆయన.. 109.6 డెలిసిబెల్స్ శబ్దంతో త్రేన్చి రికార్డు సృష్టించాడు. తాజాగా నెవిల్ ఆ రికార్డును బద్దలు కొట్టాడు. ప్రపంచ రికార్డు నెలకొల్పినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని నెవిల్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. 

Updated Date - 2021-12-04T03:09:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising