ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌లో ఏకంగా 3.3 కోట్ల ఫోన్లపై కెనడా ప్రభుత్వ నిఘా..!

ABN, First Publish Date - 2021-12-27T01:48:19+05:30

లాక్‌డౌన్ సమయంలో కెనడా ప్రభుత్వం ఏకంగా 3.3 కోట్ల సెల్‌ఫోన్లపై నిఘా పెట్టినట్టు ఓ సంచలన నివేదిక బయటపడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: లాక్‌డౌన్ సమయంలో కెనడా ప్రభుత్వం ఏకంగా 3.3 కోట్ల సెల్‌ఫోన్లపై నిఘా పెట్టినట్టు ఓ సంచలన నివేదిక బయటపడింది. ప్రజలు కరోనా నిబంధనలను ఏమేరకు పాటిస్తున్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు నిఘా పెట్టినట్టు సమాచారం. ఇది కెనడాలో పెను కలకలానికే దారితీసింది.  కెనడాకు చెందిన ఆరోగ్యరంగ నియంత్రణ సంస్థ ఈ నిఘాకు పూనుకున్నట్టు సమాచారం. 9/11 దాడుల తరువాతి చూసిన నిఘా కంటే ఈ వ్యవహారం చాలా పెద్దది అని వారు అంటున్నారు. అక్కడి టెలికాం సంస్థ నుంచి ప్రభుత్వం ఈ సమాచారాన్ని తీసుకుందట. ప్రజల కదలికలు, కరోనా వ్యాప్తి మధ్య సంబంధాన్ని అధ్యయనం చేసేందుకు మొబైల్స్‌‌పై నిఘా పెట్టినట్టు సమాచారం.  

Updated Date - 2021-12-27T01:48:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising