ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేకప్ ఆర్టిస్ట్ కోసం సర్జరీ డోనేషన్స్ కోరిన కైలీ.. మండిపడుతున్న నెటిజన్లు

ABN, First Publish Date - 2021-03-23T00:03:02+05:30

ప్రముఖ మిలియనీర్, మహిళీ వ్యాపారవేత్త కైలీ జెన్నిఫర్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘మిలియనీర్ అయి ఉండి ఇంత చిన్న మొత్తానికి డొనేషన్స్ ఎలా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: ప్రముఖ మిలియనీర్, మహిళీ వ్యాపారవేత్త కైలీ జెన్నిఫర్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘మిలియనీర్ అయి ఉండి ఇంత చిన్న మొత్తానికి డొనేషన్స్ ఎలా కోరతావం’టూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కైలీ మేకప్ ఆర్టిస్ట్‌ ఇటీవల ఓ ప్రమాదంలో చిక్కుకున్నాడు. డాక్టర్లు అతడికి సర్జరీ చేయాలని చెప్పడంతో కైలీ రూ.5వేల డాలర్లు(రూ.3,60వేలకు పైగా..) విరాళంగా ఇచ్చింది. అయితే అతడి సర్జరీకి మరింత డబ్బు కావాలని, దీనికోసం డొనేషన్స్ చేయాలని ప్రజలను కోరింది. దీనికోసం గోఫండ్‌మీ పేరుతో ఓ క్యాంపెయిన్‌ను నిర్వహించింది. 


ఈ క్యాంపెయిన్ ద్వారా 1,20వేల డాలర్లు(దాదాపు రూ.87 లక్షలు) వసూలయ్యాయి. ఈ విషయంలోనే నెటిజన్లు ఆమెపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం ఆమె నికర ఆస్తి విలువలో కేవలం 0.000006 శాతమేనని, దాని కోసం డొనేషన్స్ అడగడం దారుణమని మండిపడుతున్నారు. ‘కైలీ జెన్నిఫర్ తల్లిందండ్రులు కోటీశ్వరులు. ఆమె తోబుట్టువులంతా కూడా కోటీశ్వరులు. కానీ కేవలం ఇంత తక్కువ మొత్తం కోసం ఆమె డొనేషన్లు కోరడం హాస్యాస్పదం’ అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

Updated Date - 2021-03-23T00:03:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising