ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బూస్టర్ డోసు అంశంపై దృష్టిపెట్టిన కువైత్.. ప్రయాణికులు అక్కడ అడుగుపెట్టాలంటే..

ABN, First Publish Date - 2021-12-14T15:54:55+05:30

దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కరోనా వేరియంట్ ఒమైక్రాన్.. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అంతకుముందు వేరియంట్ల కంటే వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో.. యావత్ ప్రపంచం అలర్ట్ అయింది. ప

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కరోనా వేరియంట్ ఒమైక్రాన్.. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అంతకుముందు వేరియంట్ల కంటే వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో.. యావత్ ప్రపంచం అలర్ట్ అయింది. పలు దేశాలు కరోనా ఆంక్షలను తిరిగి కఠినంగా అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కువైత్ బూస్టర్ డోసు అంశాన్ని పరిశీలిస్తోంది. విదేశాలకు వెళ్లే కువైత్ సిటిజన్లు, నివాసితులకు బూస్టర్ డోసు తప్పనిసరి చేసే అంశంపై కువైత్ దృష్టిసారించినట్టు సమాచారం. అంతేకాకుండా ఇతర దేశాల నుంచి కువైత్‌కు వచ్చే నివాసితులు, ప్రయాణికులకు కూడా బూస్టర్ డోసు తప్పనిసరి చేసే విషయంపై నిపుణులతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. కువైత్ ప్రభుత్వం ఒకవేళ బూస్టర్ డోసును తప్పనిసరి చేస్తే.. భారత్ నుంచి కువైత్ వెళ్లే ప్రయాణికులు బూస్టర్ డోసు తీసుకుంటేనే ఆ దేశంలో అడుగుపెట్టడానికి వీలవుతుంది.  




Updated Date - 2021-12-14T15:54:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising