ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాక్సిన్ తీసుకుంటే కువైత్‌లోకి అనుమతి

ABN, First Publish Date - 2021-06-18T11:20:23+05:30

గుర్తింపు పొందిన వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకొన్న ప్రవాస భారతీయులను తమ దేశంలోకి తిరిగి రావడానికి అనుమతిస్తామని కువైత్ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా నేపథ్యంలో గత ఏడాది కాలంగా విదేశీయుల రాక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: గుర్తింపు పొందిన వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకొన్న ప్రవాస భారతీయులను తమ దేశంలోకి తిరిగి రావడానికి అనుమతిస్తామని కువైత్ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా నేపథ్యంలో గత ఏడాది కాలంగా విదేశీయుల రాకను కువైత్ నిషేధించింది. దీంతో సెలవుపై మాతృభూమికి వెళ్లిన ప్రవాసులు తిరిగి కువైత్‌ రాలేక భారీ సంఖ్యలో స్వదేశంలోనే ఇరుక్కుపోయారు. ఇలా ఒక్క రాయలసీమ నుంచే వేలాది మంది ప్రవాసులు ఉద్యోగాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో రెండు డోసుల టీకా తీసుకున్న విదేశీయులను ఆగస్టు ఒకటి నుంచి తిరిగి  దేశంలోకి అనుమతించాలని కువైత్ మంత్రివర్గం నిర్ణయించింది. గర్తింపు పొందిన వ్యాక్సిన్ తీసుకొని, 72 గంటల ముందు చేసిన పీసీఆర్ పరీక్షలో నెగెటివ్ వచ్చిన వారిని దేశంలోకి అనుమతిస్తామని కువైత్ ప్రకటించింది. వచ్చిన వారు వారం రోజులు హోం క్వారంటైన్‌లో ఉండి, మళ్లీ పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి.


Updated Date - 2021-06-18T11:20:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising