ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

14,600 మంది ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసిన కువైట్!

ABN, First Publish Date - 2021-07-09T14:41:42+05:30

గల్ఫ్ దేశం కువైట్ భారీగా ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేసింది. 14,600 మంది ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసినట్లు జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ తాజాగా ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైట్ సిటీ: గల్ఫ్ దేశం కువైట్ భారీగా ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేసింది. 14,600 మంది ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసినట్లు జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ తాజాగా ప్రకటించింది. ప్రవాసులు తమ ప్రొఫెషన్ మార్చుకోవడంతోనే వారి డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేసినట్లు తెలిపింది. ప్రవాసుల కొత్త ప్రొఫెషన్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటానికి అనుమతి ఇవ్వదని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే 14,600 మంది ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసినట్లు జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. ప్రస్తుతం కువైట్ వ్యాప్తంగా 15,75,000 మందికి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయి. వీరిలో 6,70,000 మంది కువైట్ పౌరులు, 8,50,000 ప్రవాసులు, 30,000 మంది బెడౌన్స్, 25,000 మంది గల్ఫ్ పౌరులు ఉన్నారని ట్రాఫిక్ విభాగం తెలిపింది. 

Updated Date - 2021-07-09T14:41:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising