ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కువైట్ వెళ్లాల్సిన విమానం.. కొజికోడ్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ !

ABN, First Publish Date - 2021-04-10T13:33:35+05:30

కేరళలోని కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కువైట్‌కు బయల్దేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం తిరిగి 30 నిమిషాల తర్వాత ఇదే ఎయిర్‌పోర్టులో అత్యావసరంగా ల్యాండ్ అయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొజికోడ్: కేరళలోని కొజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కువైట్‌కు బయల్దేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం తిరిగి 30 నిమిషాల తర్వాత ఇదే ఎయిర్‌పోర్టులో అత్యావసరంగా ల్యాండ్ అయింది. శుక్రవారం ఉదయం 8.35 గంటలకు 17 మంది ప్రయాణికులు, సిబ్బందితో కువైట్ బయల్దేరిన విమానం తిరిగి 9.10 గంటలకు అత్యావసరంగా ల్యాండ్ అయింది. 30 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానం తిరిగి కొజికోడ్ విమానాశ్రయంలోనే ఎమర్జెన్సీగా ల్యాండ్ అయింది. విమానం కార్గోలో ఫైర్ అలారం మోగడంతోనే విమానాన్ని అత్యావసరంగా ల్యాండ్ చేసినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని, ప్రయాణికులెవరికి ఏమీ కాలేదని విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.  

Updated Date - 2021-04-10T13:33:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising