ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

130 మందిని చంపిన కిల్లర్.. మరణశిక్ష కోసం ఎదురు చూస్తూ 77 ఏళ్ల వయసులో..

ABN, First Publish Date - 2021-07-25T05:30:00+05:30

అగ్రరాజ్యం అమెరికాను 1977 నుంచి 1979 మధ్య ప్రాంతంలో వణికించిన వ్యక్తి రోడ్నీ ఆల్కాలా. అతన్ని ‘డేటింగ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాను 1977 నుంచి 1979 మధ్య ప్రాంతంలో వణికించిన వ్యక్తి రోడ్నీ ఆల్కాలా. అతన్ని ‘డేటింగ్ గేమ్ కిల్లర్’ అని పిలిచేవారు.  అమ్మాయిలను ట్రాప్ చేసి వారిని క్రూరంగా హింసించి చంపడం రోడ్నీ అలవాటు. ఇలా కనీసం 130 మందిని అతను హతమార్చాడు. వాస్తవానికి అతను ఎంత మందిని చంపిందీ లెక్కలు సరిగా లేవు. వీరిలో ఒక 12 ఏళ్ల అమ్మాయి కూడా ఉంది. అతని నేరాలపై విచారణ జరిపిన కోర్టు.. ఇతనికి మరణ శిక్ష విధించింది. ఈ క్రమంలో కాలిఫోర్నియా జైల్లో ఉన్న రోడ్నీ వయసు 77. తాజాగా అతను జైల్లో ఉండగానే అనారోగ్యం పాలయ్యాడు. అతన్ని సాన్‌జోక్విన్ వ్యాలీలోని ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ అతను సహజ కారణాలతో మరణించినట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2021-07-25T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising