ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

10 నుంచి లండన్‌లో బతుకమ్మ.. పోస్టర్‌ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత

ABN, First Publish Date - 2021-09-29T15:00:24+05:30

అక్టోబరు 10 నుంచి లండన్‌లో మెగా బతుకమ్మ వేడుకలను నిర్వహించనున్నారు. తెలంగాణ జాగృతి లండన్‌ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న మెగా బతుకమ్మ వేడుకల పోస్టర్‌ను మంగళవారం ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): అక్టోబరు 10 నుంచి లండన్‌లో మెగా బతుకమ్మ వేడుకలను నిర్వహించనున్నారు. తెలంగాణ జాగృతి లండన్‌ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న మెగా బతుకమ్మ వేడుకల పోస్టర్‌ను మంగళవారం ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. తెలంగాణ సంస్కృ తి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను దేశ విదేశాల్లో నిర్వహిస్తున్న తెలంగాణ జాగృతి ప్రతినిధులను  అభినందించారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొ నే ఆడబిడ్డలకు చేనేత చీరలను అందించనున్నామని తెలంగాణ జాగృతి యూకే విభాగం అధ్యక్షుడు సుమన్‌ బల్మూరి తెలిపారు.

Updated Date - 2021-09-29T15:00:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising