ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుమార్తెను అభినందించిన కమలా హ్యారిస్

ABN, First Publish Date - 2021-05-18T04:26:29+05:30

అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్.. తన భర్త మొదటి భార్య కుమార్తెను అభినందించింది. కమల మారు కుమార్తె అయిన ఎల్లా ఎమ్హాఫ్ తాజాగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్.. తన భర్త మొదటి భార్య కుమార్తెను అభినందించింది. కమల మారు కుమార్తె అయిన ఎల్లా ఎమ్హాఫ్ తాజాగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంది. దీనిపై సోషల్ మీడియా వేదికగా కమల స్పందించారు. ఎల్లాతో కలిసి ఉన్న ఒక ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కమల.. ‘‘గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న కుమార్తె ఎల్లాకు అభినందనలు. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది. ఇలాగే ఆశయాలు ఉన్న కలలు కను. నువ్వు సాధించలేనిది ఏదీ లేదు. ప్రేమతో మోమలా’ అని పోస్టు చేశారు.

Updated Date - 2021-05-18T04:26:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising