ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జోర్డాన్‌ పార్లమెంటులో కొట్టుకున్న ఎంపీలు

ABN, First Publish Date - 2021-12-30T11:06:02+05:30

జోర్డాన్‌లో పార్లమెంటు సభ్యులు కొట్లాటకు దిగారు. రాజ్యాంగానికి ప్రతిపాదిత సవరణలపై ఆ దేశ పార్లమెంటులో చర్చ సందర్భంగా ఈ సంఘటన జరిగింది. చర్చలో పాల్గొన్న ఓ ఎంపీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జోర్డాన్‌లో పార్లమెంటు సభ్యులు కొట్లాటకు దిగారు. రాజ్యాంగానికి ప్రతిపాదిత సవరణలపై ఆ దేశ పార్లమెంటులో చర్చ సందర్భంగా ఈ సంఘటన జరిగింది. చర్చలో పాల్గొన్న ఓ ఎంపీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో... క్షమాపణలు చెప్పాల్సిందిగా సదరు ఎంపీని స్పీకర్‌ కోరారు. దీనికి ఎంపీ తిరస్కరించడంతో సభ నుంచి వెళ్లిపోవాల్సిందిగా స్పీకర్‌ కోరారు. ఈ సందర్భంగా  వాదనలకు దిగిన ఎంపీలు చివరకు కొట్టుకున్నారు. ఈ క్రమంలో కొందరు సభ్యులు కిందపడ్డారు. ఇదంతా ప్రభుత్వ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం అయింది. ఈ సంఘటనలో సభ్యులెవరూ గాయపడలేదని ప్రభుత్వ మీడియా వెల్లడించింది.

Updated Date - 2021-12-30T11:06:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising