ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బిల్‌గేట్స్ దంపతుల విడాకుల గురించి ఆసక్తిర విషయం వెలుగులోకి..

ABN, First Publish Date - 2021-05-10T10:15:57+05:30

ఇటీవల ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసిన వార్తల్లో బిల్‌గేట్స్ దంపతుల విడాకులు ఒకటి. 27 ఏళ్లపాటు కలిసి ఉన్న ఈ జంట తాజాగా విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: ఇటీవల ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసిన వార్తల్లో బిల్‌గేట్స్ దంపతుల విడాకులు ఒకటి. 27 ఏళ్లపాటు కలిసి ఉన్న ఈ జంట తాజాగా విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే ఈ విడాకులకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. బిల్ గేట్స్, మెలిండా దంపతులు తమ చిన్న కుమార్తెకు 18 ఏళ్లు నిండేదాకా ఆగి, ఆ తర్వాత తమ విడాకుల విషయాన్ని ప్రకటించారని ఒక ప్రముఖ పత్రిక తెలిపింది. ఈ జంటకు ముగ్గురు పిల్లలున్న విషయం తెలిసిందే. వీరిలో పెద్ద కుమార్తె జెన్నిఫర్ వయసు 25. కుమారుడు రోరీ వయసు 21. మూడో కుమార్తె ఫోబే వయసు.. గత సెప్టెంబరులో ఆమెకు 18 ఏళ్లు నిండింది. ‘‘ఫోబే హైస్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ అవ్వబోతోంది. అందుకని అప్పటి వరకూ బిల్‌గేట్స్ దంపతులు కలిసి ఉన్నారు’’ అని కొందరు చెప్తున్నారట.

Updated Date - 2021-05-10T10:15:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising