ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కెనడా కీలక నిర్ణయం.. అత్యధిక లబ్ధి భారతీయ కుటుంబాలకే

ABN, First Publish Date - 2021-07-23T13:37:03+05:30

అత్యంత ప్రతిభ గల భారతీయులను ఆకట్టుకోవడమే కాదు.. కుటుంబ వలసలకూ కెనడా తలుపులు తెరిచింది. అమెరికా అనుసరిస్తున్న కాలం చెల్లిన హెచ్‌1బీ వీసా పథకాలతో విసిగిపోయిన భారత నిపుణులు కెనడా వైపు పరుగులు తీస్తున్న సంగతి తెలిసిందే. అలా వలససొస్తున్న నిపుణుల కుటుంబాలనూ ఒక్కటిగా చేసే లక్ష్యంతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుటుంబ వలసలకు కెనడా పెద్దపీట

దరఖాస్తులు 10 వేల నుంచి 40 వేలకు పెంపు

కుటుంబాలను ఒక్కటిగా చేసే పీజీపీ పథకం

టొరంటో, జూలై 22 : అత్యంత ప్రతిభ గల భారతీయులను ఆకట్టుకోవడమే కాదు.. కుటుంబ వలసలకూ కెనడా తలుపులు తెరిచింది. అమెరికా అనుసరిస్తున్న కాలం చెల్లిన హెచ్‌1బీ వీసా పథకాలతో విసిగిపోయిన భారత నిపుణులు కెనడా వైపు పరుగులు తీస్తున్న సంగతి తెలిసిందే. అలా వలససొస్తున్న నిపుణుల కుటుంబాలనూ ఒక్కటిగా చేసే లక్ష్యంతో ఫ్యామిలీ రీయూనిఫికేషన్‌ ప్రోగ్రాంను కెనడా చేపట్టింది. పేరెంట్స్‌ అండ్‌ గ్రాండ్‌ పేరెంట్స్‌(పీజీపీ) పథకం కింద స్వీకరించే దరఖాస్తుల సంఖ్యను 10 వేల నుంచి 40 వేలకు పెంచేసింది. దీని వల్ల భారతీయులకు ఎక్కువ లబ్ధి చేకూరనుంది.


సెప్టెంబరు 20 నుంచి రెండు వారాల్లోగా దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ప్రభుత్వం స్వీకరిస్తుంది. ‘కొవిడ్‌ కాలంలో కుటుంబం ప్రాధాన్యం తెలిసివచ్చింది. అందుకే కెనడాలో మ రిన్ని వలస కుటుంబాలను దరిచేర్చాలని లక్ష్యంగా పెట్టుకు న్నాం’ అని కెనడా ఇమ్మిగ్రేషన్‌ మంత్రి మెండిసినో తెలిపారు.

Updated Date - 2021-07-23T13:37:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising