ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికారిక రహస్యాల చట్టం ఉల్లంఘన... NRIకి షాక్!

ABN, First Publish Date - 2021-09-30T02:25:58+05:30

అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించిన భారతీయ సంతతికి చెందిన తాజాగా 25 రోజుల జైలు శిక్ష పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సింగపూర్: అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించిన భారతీయ సంతతికి చెందిన  ఓ యువకుడికి సింగపూర్‌లో 25 రోజుల జైలు శిక్ష పడింది. నిందితుడు దమన్‌దీప్ సింగ్(23) తాను చేసిన నేరాన్ని అంగీకరించడంతో  తాజాగా ఈ శిక్ష ఖరారైంది. దమన్ దీప్ సింగ్‌  2019లో తాను ఉంటున్న అద్దె ఇంటిని ఓనర్‌కు తెలీకుండా మరో పది మందికి అద్దెకు ఇచ్చాడు. దీంతో..ఇంట్లో హడావుడి పెరిగిపోయి చుట్టుపక్కల వారికి ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో ఇరుగుపొరుగు వారు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కాగా..ఇళ్ల తనిఖీ కోసం వచ్చిన ఓ అధికారితో ఉన్న పరిచయంతో దమన్‌దీప్ సింగ్ ఇంటి తనిఖీ ఎప్పుడు జరిగేదీ తెలుసుకుని ఆ సమయంలో ఇంట్లో వారిని బయటకు పంపించేవాడు. అతడి నిర్వాకం మొత్తం బయటపడి చివరికి జైలు పాలయ్యాడు. కాగా..తనిఖీ వివరాలను దమన్‌దీప్‌కు వెల్లడించిన అధికారికి కూడా కోర్టు గత నెలలోనే 25 రోజుల జైలు శిక్ష విధించింది. 

Updated Date - 2021-09-30T02:25:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising