ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NASA పది మంది కొత్త వ్యోమగాముల్లో భారత సంతతి వ్యక్తికి చోటు

ABN, First Publish Date - 2021-12-08T12:54:20+05:30

చంద్రుడు, అంగారకుడిపైకి తమ భవిష్యత్‌ ప్రాజెక్టుల కోసం 10మంది కొత్త వ్యోమగాముల్ని నాసా సోమవారం ఎంపిక చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాసాకు ఎంపికైన వారిలో భారత సంతతి వ్యక్తి అనిల్‌ మీనన్‌

కేప్‌ కనవెరల్‌, డిసెంబరు 7: చంద్రుడు, అంగారకుడిపైకి తమ భవిష్యత్‌ ప్రాజెక్టుల కోసం 10మంది కొత్త వ్యోమగాముల్ని నాసా సోమవారం ఎంపిక చేసింది. మొత్తం ఆరుగురు పురుషులు, నలుగురు మహిళలను హూస్టన్‌లో నాసా ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ పది పోస్టుల కోసం ప్రపంచవ్యాప్తంగా 12వేల మందికి పైగా దరఖాస్తులను పంపించారు. ఎంపికైన పదిమందికి రెండేళ్లు నాసా శిక్షణను అంది స్తుంది. ఎంపికైనవారిలో భారత సంతతికి చెందిన అనిల్‌ మీనన్‌(45) కూడా ఉన్నారు. ఆయన అమెరికా వైమానిక దళంలో లెఫ్టినెంట్‌ కల్నల్‌గా పనిచేశారు. స్పేస్‌ ఎక్స్‌ తొలి ప్రయోగంలో సిబ్బందికి వైద్యసదుపాయాన్ని అందించారు. 

Updated Date - 2021-12-08T12:54:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising