ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత సంతతి వ్యక్తికి దక్షిణాఫ్రికా అవార్డు

ABN, First Publish Date - 2021-12-26T12:54:03+05:30

భారత సంతతికి చెందిన వితరణశీలి, ‘గిఫ్ట్‌ ఆఫ్‌ ది గివర్స్‌’ చారిటబుల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ ఇంతియాజ్‌ సులేమాన్‌ ప్రతిష్ఠాత్మక ‘సౌత్‌ ఆఫ్రికన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డుకు ఎంపికయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జోహాన్నెస్‌బర్గ్‌, డిసెంబరు 25: భారత సంతతికి చెందిన వితరణశీలి, ‘గిఫ్ట్‌ ఆఫ్‌ ది గివర్స్‌’ చారిటబుల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ ఇంతియాజ్‌ సులేమాన్‌ ప్రతిష్ఠాత్మక ‘సౌత్‌ ఆఫ్రికన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డుకు ఎంపికయ్యారు. ప్రకృతి విపత్తులు, యుద్ధాలతో అస్తవ్యస్తమైన 44 దేశాల్లో ఆయన సంస్థ ప్రజలకు అండగా నిలిచింది. ఇప్పటివరకు ఆ సంస్థ రూ. 1960 కోట్ల వరకు సాయం అందించింది. ముస్లింలు అన్ని వర్గాల ప్రజలకు చేయూత అందించాలని శుక్రవారం ఆయన కేప్‌టౌన్‌ నుంచి పిలుపునిచ్చారు.

Updated Date - 2021-12-26T12:54:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising