ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కువైత్‌లో భారతీయ నర్సు అరెస్ట్!

ABN, First Publish Date - 2021-07-27T13:26:55+05:30

డబ్బులు తీసుకుని నకిలీ కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లు జారీ చేసినందుకు గాను ఓ భారతీయ నర్సుతో పాటు మరో ఇద్దరు ఈజిప్ట్ నర్సులను కువైత్ పోలీసులు అరెస్ట్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్‌ సిటీ: డబ్బులు తీసుకుని నకిలీ కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లు జారీ చేసినందుకు గాను ఓ భారతీయ నర్సుతో పాటు మరో ఇద్దరు ఈజిప్ట్ నర్సులను కువైత్ పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా క్రిమినల్ ఇన్విస్టిగేషన్ అధికారులు ఈ ముగ్గురిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు పంపించారు. టీకా వేసుకోని వారి దగ్గర నుంచి 250-300 కువైతీ దిర్హమ్స్ తీసుకుని వీరు నకిలీ కరోనా సర్టిఫికేట్లు జారీ చేశారు. ఇలా మొత్తం నలుగురికి ఫోర్జరీ వ్యాక్సిన్ సర్టిఫికేట్లు ఇచ్చారని అధికారుల విచారణలో తేలింది. కువైత్‌లోని జహ్రా ఆస్పత్రికి చెందిన ఈ ముగ్గురు నర్సులు ఇలా ఫోర్జరీ సర్టిఫికేట్లతో గత కొంతకాలంగా అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్విస్టిగేషన్ గుర్తించింది.  

Updated Date - 2021-07-27T13:26:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising