ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పుట్టిన రోజునాడు Onlineలో సరదాగా చేసిన పని.. అతడికి రేంజ్ రోవర్ కారును తెచ్చిపెట్టింది!

ABN, First Publish Date - 2021-12-06T15:59:54+05:30

పుట్టిన రోజునాడు ఓ వ్యక్తి సరదాగా చేసిన పని.. అతడికి రేంజ్ రోవర్ కారును తెచ్చిపెట్టింది. దీంతో అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. రేంజ్ రోవర్ కారుకు యజమాని అవుతానని కలలో కూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: పుట్టిన రోజునాడు ఓ వ్యక్తి సరదాగా చేసిన పని.. అతడికి రేంజ్ రోవర్ కారును తెచ్చిపెట్టింది. దీంతో అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. రేంజ్ రోవర్ కారుకు యజమాని అవుతానని కలలో కూడా ఊహించలేదని సదరు వ్యక్తి సంతోషం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో.. అతడు ఎవరు.. పుట్టిన రోజు ఏం చేశాడు.. అనే పూర్తి వివరాల్లోకి వెళితే..



భారత సంతతికి చెందిన రానా సజ్నాని అనే 35ఏళ్ల వ్యక్తి.. దుబాయిలోనే పుట్టి, అక్కడే పెరిగాడు. ఈ క్రమంలోనే నవంబర్ 2న పుట్టిన రోజు సందర్భంగా ఆన్‌లైన్‌ ద్వారా దుబాయ్ డ్యూటీ ఫ్రీలో పాల్గొన్నాడు. ఏకంగా 20 లాటరీ టికెట్లను కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో శనివారం నిర్వహించిన డ్రాలో అతడికి జాక్‌పాట్ తగిలింది. రేంజ్ రోవర్ కారును అతడు గెలుపొందాడు. దీంతో రానా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ఇకపై కూడా లాటరీ టికెట్లు కొనుగోలూ చేస్తూ మరిన్ని బహుమతులు గెలుచుకోవడానికి ప్రయత్నిస్తానని చెప్పాడు.




Updated Date - 2021-12-06T15:59:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising