ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో భారతీయుడికి జైలు.. చేసిన నేరం ఏంటంటే..

ABN, First Publish Date - 2021-08-01T17:07:25+05:30

అమెరికాలో మనీ లాండరింగ్‌కు పాల్పడిన భారతీయుడికి తాజాగా జైలు శిక్ష ఖరారైంది. ఈ ఏడాది మార్చిలో దోషిగా తేలిన లవ్‌ప్రీత్ సింగ్ అనే భారత వ్యక్తికి 15 నెలల జైలు శిక్షతో పాటు రూ. 3.50లక్షలు జరిమానా విధించినట్టు శుక్రవారం న్యాయశాఖ వెల్లడించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికాలో మనీ లాండరింగ్‌కు పాల్పడిన భారతీయుడికి తాజాగా జైలు శిక్ష ఖరారైంది. ఈ ఏడాది మార్చిలో దోషిగా తేలిన లవ్‌ప్రీత్ సింగ్ అనే భారత వ్యక్తికి 15 నెలల జైలు శిక్షతో పాటు రూ. 3.50లక్షలు జరిమానా విధించినట్టు శుక్రవారం న్యాయశాఖ వెల్లడించింది. ట్రక్కు డ్రైవర్‌గా పనిచేసే లవ్‌ప్రీత్ సింగ్ మరో తొమ్మిది మందితో కలిసి యూఎస్, భారత్‌లో మనీ లాండరింగ్‌కు పాల్పడ్డాడు. 2015 నుంచి 2018 వరకు ఈ ముఠా వివిధ మోసాల ద్వారా భారీ మొత్తంలో సంపాదించినట్లు కోర్టు విచారణలో తేలింది. దీనిలో భాగంగా లవ్‌ప్రీత్ సింగ్‌ మనీ లాండరింగ్‌తో పాటు చట్ట విరుద్ధంగా మారణాయుధం కలిగి ఉన్నట్లు తేలింది. దీంతో న్యాయస్థానం ఆయనకు 15 నెలల జైలు శిక్ష, రూ. 3.50లక్షలు జరిమానా విధించింది.       

Updated Date - 2021-08-01T17:07:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising