ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్ ఎఫెక్ట్.. విదేశాల్లోని భారతీయుల కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందంటే..

ABN, First Publish Date - 2021-12-18T17:21:36+05:30

విదేశాల్లో ఉన్న భారతీయుల కోసం భారత ప్రభుత్వం చేసిన ఖర్చుకు సంబంధించిన సమాచారంపై కేంద్ర మంత్రి కీలక ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రపంచ వ్యాప్తంగా కొ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: విదేశాల్లో ఉన్న భారతీయుల కోసం భారత ప్రభుత్వం చేసిన ఖర్చుకు సంబంధించిన సమాచారంపై కేంద్ర మంత్రి కీలక ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్-19 మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఈ క్రమంలో విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల కోసం ప్రభుత్వం ఎంత మేరకు ఖర్చు చేసిందనే వివరాలను శీతాకాల సమావేశాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 


లోక్‌సభ సభ్యులు అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ స్పందించారు. కరోనా నేపథ్యంలో విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు సహాయం చేసేందుకు ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ నుంచి రూ.44కోట్లను భారత ప్రభుత్వం ఖర్చు చేసిందని శుక్రవారం రోజు రాత పూర్వక సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా 1.35 మంది భారతీయులు ప్రపంచ వ్యాప్తంగా వేరు వేరు దేశాల్లో నివసిస్తున్నట్టు భావిస్తుందని ఆయన తెలిపారు. ఇందులో 88లక్షల మంది కేవలం గల్ఫ్ దేశాల్లోనే ఉన్నట్టు చెప్పారు. 



Updated Date - 2021-12-18T17:21:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising