ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హెల్త్‌కేర్ వర్కర్ల కోసం.. ఖతార్‌లోని భారత ఎంబసీ ప్రత్యేక సర్వీస్

ABN, First Publish Date - 2021-04-16T15:42:06+05:30

ఖతార్‌లోని భారత హెల్త్‌కేర్ వర్కర్లకు తొలి ప్రాధాన్యతనిస్తూ భారత రాయబార కార్యాలయం ప్రత్యేక ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ విధానాన్ని ప్రారంభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దోహా: ఖతార్‌లోని భారత హెల్త్‌కేర్ వర్కర్లకు తొలి ప్రాధాన్యతనిస్తూ భారత రాయబార కార్యాలయం ప్రత్యేక ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ విధానాన్ని ప్రారంభించింది. ఈ మేరకు భారత ఎంబసీ గురువారం ట్వీట్ చేసింది. హెల్త్‌కేర్ వర్కర్లకు పాస్‌పోర్టు, పీసీసీ, ఇతర అటెస్టేషన్ సర్వీసులను ఈ ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ విధానం ద్వారా అందించనున్నట్లు తన ట్వీట్‌లో పేర్కొంది. తాము కోరుకున్న సమయంలో ప్రత్యేక ప్రాతిపదికన హెల్త్‌కేర్ వర్కర్లకు ఎంబసీ సర్వీసులు అందించనుంది. హెల్త్‌కేర్ సెక్టార్‌కు చెందిన వ్యక్తులు ఎంబసీ ప్రత్యేక లింక్ https://t.co/6GDOeTVrrw ద్వారా అపాయింట్‌మెంట్ పొంది, వారు కోరుకున్న సమయంలో సర్వీసులు పొందవచ్చని వెల్లడించింది. ఈ సందర్భంగా ఖతార్‌లో ప్రతి ఒక్కరినీ సురక్షితంగా ఉంచడానికి మహమ్మారి సమయంలో కూడా అవిశ్రాంతంగా పనిచేస్తున్న భారతీయ ఆరోగ్య కార్యకర్తలకు ఇండియన్ ఎంబసీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది.  

Updated Date - 2021-04-16T15:42:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising