ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐదేళ్లలో 4 వేల మందికి భారత పౌరసత్వం

ABN, First Publish Date - 2021-12-01T13:08:42+05:30

గత ఐదేళ్లలో 10,645మంది భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోగా.. 4,177మందికి మంజూరైందని లోక్‌సభకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, నవంబరు 30: గత ఐదేళ్లలో 10,645మంది భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోగా.. 4,177మందికి మంజూరైందని లోక్‌సభకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ తెలిపారు. 2016-2020 మధ్య వచ్చిన దరఖాస్తుల్లో అమెరికా నుంచి 227, అప్ఘనిస్థాన్‌-795, బంగ్లాదేశ్‌ నుంచి 184 ఉన్నాయన్నారు. పాకిస్థాన్‌ నుంచి అత్యధికంగా 7782 వచ్చాయన్నారు. 2016లో 1106మంది, 2017-817, 2018-628, 2019-987, 2020లో 639మంది భారత పౌరసత్వం పొందారని ఆయన వివరించారు. 

Updated Date - 2021-12-01T13:08:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising