ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బుర్జ్ ఖలీఫాపై గోల్డ్ ప్లేటెడ్ కాఫీతో సందడి చేసిన నటి సనా ఖాన్

ABN, First Publish Date - 2021-04-02T14:23:12+05:30

బాలీవుడ్ నటి సనా ఖాన్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవంతి బుర్జ్ ఖలీఫా వద్ద భర్త అనీస్ సయ్యద్‌లో కలిసి సందడి చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూఏఈ: బాలీవుడ్ నటి సనా ఖాన్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవంతి బుర్జ్ ఖలీఫా వద్ద భర్త అనీస్ సయ్యద్‌లో కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా సనా బుర్జ్ ఖలీఫాపై గోల్డ్ ప్లేటెడ్ కాఫీ తాగారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన అభిమానులతో పంచుకున్నారు. వీటికి ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. కేవలం 18 గంటల వ్యవధిలోనే ఏకంగా 3.68 లక్షల లైక్స్ వచ్చి పడ్డాయి. 'నా భర్త అనీఫ్ ఇవాళ బుర్జ్ ఖలీఫాపై బ్రేక్‌ఫాస్ట్‌తో సర్‌ప్రైజ్ చేశారు. గోల్డ్ ప్లేటెడ్ కాఫీ కూడా తాగాను.' అంటూ సనా ఇస్టాలో రాసుకొచ్చారు. కాగా, 2020 నవంబర్‌లో భారతీయ వ్యాపారవేత్త, ఇస్లామిక్ స్కాలర్ అయిన అనీస్ సయ్యద్‌‌ను సనా పెళ్లి చేసుకున్నారు. 





Updated Date - 2021-04-02T14:23:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising