ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కువైట్ రోడ్డుప్రమాదంలో భారత బైకర్ దుర్మరణం !

ABN, First Publish Date - 2021-03-24T14:26:27+05:30

గల్ఫ్ దేశం కువైట్‌లో 30 ఏళ్ల ఓ భారత బైకర్ దుర్మరణం చెందారు. కువైట్‌లోని వఫ్రాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైట్ సిటీ: గల్ఫ్ దేశం కువైట్‌లో 30 ఏళ్ల ఓ భారత బైకర్ దుర్మరణం చెందారు. కువైట్‌లోని వఫ్రాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న కారును బైక్‌పై వెళ్తున్న భారత వ్యక్తి వేగంగా వెళ్లి ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. తలకు బలమైన గాయాలు కావడంతో భారీగా రక్తస్రావమై వెంటనే మృతిచెందాడని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, మృతుడు భారతీయుడని మాత్రమే తెలుసని, మిగతా వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు అన్నారు.   

Updated Date - 2021-03-24T14:26:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising