ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇండో-అమెరికన్ వైద్యులు నిజమైన హీరోలు: భారత రాయబారి

ABN, First Publish Date - 2021-07-07T00:41:51+05:30

కరోనాపై పోరులో అగ్రరాజ్యం విజయవంతం కావడంలో భారతీయ అమెరికన్ వైద్యులు కీలక పాత్ర పోషించారని అమెరికాలోని భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ సంధు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: కరోనాపై పోరులో అగ్రరాజ్యం విజయవంతం కావడంలో భారతీయ అమెరికన్ వైద్యులు కీలక పాత్ర పోషించారని అమెరికాలోని భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ సంధు అన్నారు. ఇండో-అమెరికన్ వైద్యులు నిజమైన హీరోలంటూ ప్రశంసల వర్షం కురిపించారు. అట్లాంటాలో జరిగిన అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్(ఏఏపీఐ) 39వ వార్షిక సమావేశంలో సంధు మాట్లాడుతూ యూఎస్‌లో ఉంటున్న భారతీయుల సంఖ్య తాజాగా 40 లక్షల మార్క్‌ను అందుకోవడం గర్వించదగిన విషయమని చెప్పారు. మహమ్మారిపై అమెరికా విజయం సాధించడంలో ఇండో-అమెరికన్ వైద్యుల పాత్ర అమోఘమని ఆయన పేర్కొన్నారు. లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన నిజమైన హీరోలంటూ భారతీయ అమెరికన్ వైద్యులను సంధు ప్రశంసించారు. అగ్రరాజ్యంలో భారతీయ అమెరికన్లు గొప్పగా వృద్ధి చెందుతున్నరనడానికి ఇండో-అమెరికన్ వైద్యుల సంఘమే నిదర్శనమని అట్లాంటాలోని భారత కాన్సుల్ జనరల్ డా. స్వాతి విజయ్ కులకర్ణి అన్నారు. యూఎస్‌లో భారతీయులు అన్ని రంగాల్లో దూసుకెళ్తూ, ఉన్నత పదవులు అధిరోహిస్తున్నారని ఆమె గుర్తు చేశారు. 

Updated Date - 2021-07-07T00:41:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising