ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

US కాంగ్రెస్ ఎన్నికల బరిలో భారతీయ మహిళ

ABN, First Publish Date - 2021-07-24T18:31:55+05:30

భారతీయ అమెరికన్ ఇంజనీర్, పారిశ్రామిక వేత్త శ్రీనా కురానీ యూఎస్ ప్రతినిధుల సభ ఎన్నికల్లో కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ నుంచి పోటీ చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: భారతీయ అమెరికన్ ఇంజనీర్, పారిశ్రామిక వేత్త శ్రీనా కురానీ యూఎస్ ప్రతినిధుల సభ ఎన్నికల్లో కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ నుంచి పోటీ చేస్తున్నారు. 2022 నవంబర్‌లో జరిగే మధ్యంతర ఎన్నికల్లో శ్రీనా ఏకంగా 15 సార్లు కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్న రిపబ్లికన్ పార్టీకి చెందిన కెన్ కాల్వెర్ట్‌పై పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ కోసం కాలిఫోర్నియా-42 నుంచి పోటీ చేస్తున్నట్లు ఆమె చెప్పారు. రివర్స్‌సైడ్‌లో నివాసముండే శ్రీనా.. లా సెర్రా హై స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్, యూసీ రివర్స్‌సైడ్‌ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పట్టా పొందారు. కాగా, ప్రస్తుతం యూఎస్ ప్రతినిధుల సభలో నలుగురు ఇండియన్ అమెరికన్ సభ్యులు ఉన్నారు. డా. అమి బెరా, రో ఖన్నా, రాజా క్రిష్ణమూర్తి, ప్రమీలా జయపాల్.         

Updated Date - 2021-07-24T18:31:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising