ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్రైవర్ లేని కారులో వెనుక సీటులో ప్రయాణం.. భారతీయ అమెరికన్ అరెస్టు!

ABN, First Publish Date - 2021-05-14T00:39:06+05:30

అమెరికాలో టెస్లా కార్లు వచ్చాక సెల్ఫ్ డ్రైవ్ మోడ్‌ను చాలా మంది ఉపయోగిస్తున్నారు. డ్రైవింగ్ చేసే సమయంలో ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే ఉపయోగపడుతుందని తీసుకొచ్చిన ఈ ఫీచర్‌ను ఇష్టమొచ్చినట్లు వాడేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాలిఫోర్నియా: అమెరికాలో టెస్లా కార్లు వచ్చాక సెల్ఫ్ డ్రైవ్ మోడ్‌ను చాలా మంది ఉపయోగిస్తున్నారు. డ్రైవింగ్ చేసే సమయంలో ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే ఉపయోగపడుతుందని తీసుకొచ్చిన ఈ ఫీచర్‌ను ఇష్టమొచ్చినట్లు వాడేస్తున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి మరీ హద్దుమీరి.. అసలు డ్రైవర్ లేని కారును సెల్ఫ్‌డ్రైవ్ మోడ్‌లో పెట్టి వెనుక సీటులో కూర్చొని ప్రయాణం చేశాడు. అలా చేసిన వ్యక్తి పరమ్ శర్మ అనే పాతికేళ్ల భారతీయ అమెరికన్. పరమ్ చేసిన పనిని చూసిన హైవే పెట్రోల్ పోలీసులు వెంటనే ఆ కారును అడ్డగించారు. నిర్లక్ష్య డ్రైవింగ్ చేశాడంటూ అతన్ని అరెస్టు చేశారు. గతంలో కూడా ఇలాంటి పనే చేస్తూ పరమ్ ఒకసారి పోలీసుల కంటపడ్డాడట. కొంతమంది ఇతర వాహనదారులు కూడా ఒక వ్యక్తి ఇలా డ్రైవర్ లేని కారులో వెళ్లడాన్ని వీడియో తీశారట. అయితే ఆ వీడియోల్లో ఉన్నది పరమో కాదు తేలాల్సి ఉంది.

Updated Date - 2021-05-14T00:39:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising