ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంతర్జాతీయ విమాన సర్వీసులపై కేంద్రం కీలక ప్రకటన

ABN, First Publish Date - 2021-03-24T09:40:50+05:30

దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. రోజు వారీ కేసుల సంఖ్య గణనీయంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై కేంద్ర ప్రభుత్వం కీల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. రోజు వారీ కేసుల సంఖ్య గణనీయంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని మరోసారి పొడగించింది. కొవిడ్ 19 నేపథ్యంలో గత ఏడాది మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమానాలపై కొనసాగుతున్న నిషేధాన్ని ఏప్రిల్ 30 వరకు పొడగిస్తున్నట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకటించింది. అయితే ఈ నిర్ణయం కార్గో సర్వీసులకు వర్తించదని డీజీసీఏ స్పష్టం చేసింది. అంతేకాకుండా ఎయిర్ బబుల్ ఒప్పందంలో భాగంగా ఎంపిక చేసిన దేశాలకు విమానాలు సర్వీసులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. వందే భారత్ మిషన్ విమానాలను యథావిధిగా కొనసాగుతాయని తెలిపింది. 


Updated Date - 2021-03-24T09:40:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising