ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కళ్లద్దాలు ఎత్తుకుపోయిన కోతి.. వాటిని వెనక్కి ఎలా తెచ్చుకున్నాడంటే..

ABN, First Publish Date - 2021-11-01T03:27:56+05:30

కోతులు అదో టైపు.. మనం ఏం చేస్తే దాన్ని అలాగే చేసేందుకు ట్రై చేస్తుంటాయి. వాటికున్న ఈ అలవాటునే తనకు అనుకూలంగా మలుచుకుని పోయిన కళ్లద్దాలను తెచ్చుకున్నాడో వ్యక్తి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: కోతులు అదో టైపు.. మనం ఏం చేస్తే దాన్ని అలాగే చేసేందుకు ట్రై చేస్తుంటాయి. వాటికున్న ఈ అలవాటునే తనకు అనుకూలంగా మలుచుకుని పోయిన కళ్లద్దాలను వెనక్కి తెచ్చుకున్నాడో వ్యక్తి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ ప్రభుత్వాధికారి దీన్ని షేర్ చేశారు. అసలేం జరిగిందంటే..ఓ కోతి ఓ వ్యక్తి కళ్లద్దాలను ఎత్తుకుపోయి.. ఎత్తుగా ఉన్న జాలీ ఎక్కి కూర్చుంది. కిందకు దిగకుండా అటు ఇటూ చూస్తుంది. దాని వాలకం చూస్తే అక్కడి కళ్లద్దాలతో సహా అక్కడి నుంచి పారిపోయేలాగా ఉంది. దీన్ని గమనించిన ఓ వ్యక్తి తన చేతిలో ఉన్న ఫ్రూటీ బాటిల్ దానికిచ్చాడు. కోతి దాన్ని లటుక్కున లాగేసుకుంది. ఆ తరువాత.. ఫ్రూటీ ఇవ్వు అంటూ కోతికి సైగ చేశాడు. అతడు ఊహించినట్టే కోతి కళ్లద్దాలను కిందకు విసిరేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. 



Updated Date - 2021-11-01T03:27:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising