ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాక్‌లో చరిత్ర సృష్టించిన హిందూ మహిళ

ABN, First Publish Date - 2021-05-09T11:18:15+05:30

పాకిస్థాన్‌ చరిత్ర లో తొలిసారి ఒక హిందూ మహిళ కేంద్ర సుపీరియర్‌ సేవలు(సీఎస్ఎస్‌) పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది. సింధ్‌ ప్రావిన్స్‌లో శికర్‌పూర్‌ జిల్లాలోని మారుమూల ప్రాంతానికి చెందిన సనా రామ్‌చంద్‌ ఈ ఘ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తొలిసారిగా సీఎస్ఎస్‌లో ఉత్తీర్ణత

ఇస్లామాబాద్‌:  పాకిస్థాన్‌ చరిత్ర లో తొలిసారి ఒక హిందూ మహిళ కేంద్ర సుపీరియర్‌ సేవలు(సీఎస్ఎస్‌) పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది. సింధ్‌ ప్రావిన్స్‌లో శికర్‌పూర్‌ జిల్లాలోని మారుమూల ప్రాంతానికి చెందిన సనా రామ్‌చంద్‌ ఈ ఘనత సాధించారు. పాక్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సీఎస్‌ఎస్‌లో ఉత్తీర్ణత సాధించిన వారు పాకిస్థాన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్(పాస్)లో విధులు నిర్వర్తిస్తారు. ఇప్పటికే ఎంబీబీఎస్‌ చేసిన సనా వైద్యవృత్తిలో ఉన్నారు. సీఎస్ఎస్‌ రాత పరీక్షకు 18,553 మంది హాజరు కాగా.. ఉత్తీర్ణులైన 221 మందిలో సనా ఒకరు. 


Updated Date - 2021-05-09T11:18:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising