ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌కు అండగా నిలిచిన యూఏఈలోని హిందూ సమాజం

ABN, First Publish Date - 2021-05-15T15:17:07+05:30

ఇండియాలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మహమ్మారి విజృంభిస్తుండటంతో ఆసుపత్రిలో చేరే బాధితుల సంఖ్య పెరిగుతోంది. దీంతో చాలా ఆసుపత్రుల్లో మెడికల్ ఆక్సిజన్ కొరత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబుధాబి: ఇండియాలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మహమ్మారి విజృంభిస్తుండటంతో ఆసుపత్రిలో చేరే బాధితుల సంఖ్య పెరిగుతోంది. దీంతో చాలా ఆసుపత్రుల్లో మెడికల్ ఆక్సిజన్ కొరత ఏర్పడుతోంది. ఈ క్రమంలో ప్రపంచ దేశాలు భారత్‌కు అండగా నిలుస్తున్నాయి. విదేశాల్లోని భారతీయులు కూడా వైద్య పరికరాలను స్వదేశానికి తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అబుధాబిలోని హిందూ ఆలయానికి చెందిన కొందరు వలంటీర్లు అక్కడి భారతీయ పారిశ్రామిక వేత్తలతో కలిసి సోమవారం రోజు వందలాది ఆక్సిజన్ సిలిండర్‌లను భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. జెబెల్ అలీ పోర్ట్‌కు చేరుకుని ఆక్సిజన్ సిలిండర్‌లను ఇండియాకు తరలించడానికి షిప్‌లోకి ఎక్కించారు. ఈ సందర్భంగా కొందరు వలంటీర్లు కాషాయ దుస్తుల్లో అక్కడికు వచ్చి ప్రార్థనలు చేశారు.  


Updated Date - 2021-05-15T15:17:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising