ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్మార్ట్ కార్డు ఉంటేనే హ‌జ్ యాత్ర

ABN, First Publish Date - 2021-06-19T15:21:55+05:30

క‌రోనా నేప‌థ్యంలో సౌదీ అరేబియా ఈసారి కూడా దేశ పౌరులు, నివాసితుల‌కు మాత్ర‌మే హ‌జ్ యాత్ర‌కు అనుమ‌తి ఇచ్చిన విష‌యం తెలిసిందే. అది కూడా 60వేల మందికి మాత్ర‌మే యాత్ర‌కు అవ‌కాశం క‌ల్పించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జెడ్డా: క‌రోనా నేప‌థ్యంలో సౌదీ అరేబియా ఈసారి కూడా దేశ పౌరులు, నివాసితుల‌కు మాత్ర‌మే హ‌జ్ యాత్ర‌కు అనుమ‌తి ఇచ్చిన విష‌యం తెలిసిందే. అది కూడా 60వేల మందికి మాత్ర‌మే యాత్ర‌కు అవ‌కాశం క‌ల్పించింది. దీంతో విదేశీయులకు ఈ ఏడాది కూడా నిరాశే ఎదురైంది. ఇదిలాఉంటే.. హ‌జ్‌కు అనుమ‌తించిన యాత్రికుల విష‌యంలో తాజాగా హ‌జ్‌, ఉమ్రా మంత్రిత్వ శాఖ ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. స్మార్ట్ కార్డు లేని యాత్రికుల‌ను ఎట్టిప‌రిస్థితుల్లో యాత్ర‌కు అనుమ‌తించ‌బోమ‌ని స్ప‌ష్టం చేసింది. అలాగే ప‌ర్మిట్ ఖ‌చ్చితంగా ఎల‌క్ట్రానిక్ కార్డు అలాగే యాత్రికుల ఐడీతో మ్యాచ్ అవ్వాల‌ని పేర్కొంది. ప‌ర్మిట్ కోసం మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్ర‌మే ద‌ర‌ఖాష్తు చేసుకోవాల‌ని ఈ సంద‌ర్భంగా డిప్యూటీ మినిస్ట‌ర్ ఆఫ్ హ‌జ్ అండ్‌ ఉమ్రా డా. అబ్దుల్‌ఫ‌త్హా మ‌ష‌త్ వెల్ల‌డించారు. బ‌య‌టి ఇత‌ర కంపెనీలు ఆఫ‌ర్ చేసే ప్యాకేజీల ద్వారా యాత్ర‌కు వ‌స్తే అది నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌ల కింద‌కి వ‌స్తుంద‌ని మంత్రి తెలిపారు.  

Updated Date - 2021-06-19T15:21:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising