ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ ఏడాదీ హజ్‌ యాత్ర లేదు !

ABN, First Publish Date - 2021-06-16T14:14:00+05:30

వరుసగా రెండో ఏడాది కూడా భారత్‌ నుంచి హజ్‌ యాత్ర రద్దయింది. ఈ ఏడాది హజ్‌ యాత్ర కోసం అందిన దరఖాస్తులన్నింటినీ రద్దు చేస్తున్నట్లు భారత హజ్‌ కమిటీ మంగళవారం ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హజ్‌ యాత్ర దరఖాస్తులన్నీ రద్దు!

న్యూఢిల్లీ /హైదరాబాద్‌: వరుసగా రెండో ఏడాది కూడా భారత్‌ నుంచి హజ్‌ యాత్ర రద్దయింది. ఈ ఏడాది హజ్‌ యాత్ర కోసం అందిన దరఖాస్తులన్నింటినీ రద్దు చేస్తున్నట్లు భారత హజ్‌ కమిటీ మంగళవారం ప్రకటించింది. కొవిడ్‌ వ్యాప్తి అధికంగా ఉన్నందున పరిమిత సంఖ్యలో స్థానికులను తప్ప, విదేశీ యాత్రికులను హజ్‌కు అనుమతించడం లేదని సౌదీ అరేబియా ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిటీ వెల్లడించింది. గతేడాది కూడా కరోనా కారణంగా సౌదీ అరేబియా విదేశీ యాత్రికులకు అనుమతించడం లేదని ప్రకటించడంతో భారత ప్రభుత్వం హజ్‌ యాత్రను రద్దు చేసిన విషయం తెలిసిందే. కాగా, భారత హజ్‌ కమిటీ నిర్ణయం నేపథ్యంలో తెలంగాణలో ఈ ఏడాది హజ్‌ యాత్రకు స్వీకరించిన 3757 దరఖాస్తులను రద్దు చేస్తున్నామని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ తెలిపింది.

Updated Date - 2021-06-16T14:14:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising