ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూఎస్‌సీఐఎస్‌పై హెచ్‌1బీ వ్యాజ్యం ఉపసంహరణ

ABN, First Publish Date - 2021-05-05T14:39:17+05:30

అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం(యూఎ్‌ససీఐఎ్‌స)పై కోర్టులో తాము ఉమ్మడిగా దాఖలు చేసిన హెచ్‌1బీ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకోనున్నట్టు ఏడు కంపెనీలు వెల్లడించాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమెరికా కంపెనీల నిర్ణయం

వాషింగ్టన్‌: అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం(యూఎ్‌ససీఐఎ్‌స)పై కోర్టులో తాము ఉమ్మడిగా దాఖలు చేసిన హెచ్‌1బీ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకోనున్నట్టు ఏడు కంపెనీలు వెల్లడించాయి. విదేశీయులకు ఇచ్చే వర్క్‌వీసాలపై గతంలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షించి, తగు న్యాయం చేస్తామని యూఎ్‌ససీఐఎస్‌ అంగీకరించిన నేపథ్యంలో ఆ కంపెనీలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. అక్టోబరు 1 తర్వాత దాఖలైన హెచ్‌1బీ పిటిషన్లను యూఎ్‌ససీఐఎస్‌ తోసిపుచ్చడాన్ని సవాల్‌ చేస్తూ ఏడు కంపెనీల తరఫున అమెరికన్‌ ఇమిగ్రేషన్‌ కౌన్సిల్‌ మార్చి నెలలో ఈ వ్యాజ్యాన్ని మసాచుసెట్స్‌ ఫెడరల్‌ డిస్ర్టిక్ట్‌ కోర్టులో దాఖలు చేసింది. యూఎ్‌ససీఐఎస్‌ తీసుకున్న నిర్ణయం  ఏకపక్షమని ఆ కంపెనీలు వాదించాయి. అయితే పొరపాట్లను సరిదిద్ది.. న్యాయం చేసేందుకు యూఎ్‌ససీఐఎస్‌ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆయా కంపెనీలు తమ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్నాయి. 


Updated Date - 2021-05-05T14:39:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising