ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరల్డ్ వైడ్ కరోనా మరణాలు @ 20 లక్షలు

ABN, First Publish Date - 2021-01-16T13:18:08+05:30

కరోనా మహమ్మారి ఇప్పటికి 20 లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. ప్రపంచ దేశాలన్నింట్లో చోటుచేసుకున్న మరణాల సంఖ్య శుక్రవారంతో 20 లక్షలు దాటినట్లు జాన్స్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ పేర్కొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, జనవరి 15: కరోనా మహమ్మారి ఇప్పటికి 20 లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. ప్రపంచ దేశాలన్నింట్లో చోటుచేసుకున్న మరణాల సంఖ్య శుక్రవారంతో 20 లక్షలు దాటినట్లు జాన్స్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ పేర్కొంది. ఆయా దేశాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయని మృతుల వివరాలను ఇందులో చేర్చలేదని, ఇటువంటి మరణాల సంఖ్య కూడా లక్షల్లో ఉంటుందని అంటున్నారు. కాగా, ఇప్పటివరకు నమోదైన మరణాల సంఖ్య కన్నా మరో 20ు అధికంగా చనిపోయి ఉంటారని వాషింగ్టన్‌ యూనివర్సిటీలోని హెల్త్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ క్రిస్టోఫర్‌ ముర్రే తెలిపారు. ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికాలో కరోనా మరణాలు చోటుచేసుకోగా, ఆ తరువాతి స్థానాల్లో బ్రెజిల్‌, భారత్‌, మెక్సికో ఉన్నాయి.   

Updated Date - 2021-01-16T13:18:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising