ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో ప్రధాన ఇంధన పైప్‌లైన్‌ నిలిపివేత

ABN, First Publish Date - 2021-05-10T14:13:31+05:30

అమెరికా ఇంధన సరఫరాలో కీలకమైన తూర్పు తీర ఇంధన పైప్‌లైన్‌ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్‌, మే 9: అమెరికా ఇంధన సరఫరాలో కీలకమైన తూర్పు తీర ఇంధన పైప్‌లైన్‌ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఈ పైప్‌లైన్‌ను జార్జియాకు చెందిన కలోనియల్‌ పైప్‌లైన్‌ నిర్వహిస్తోంది. ఆ సంస్థపై రాన్సమ్‌వేర్‌ సైబర్‌దాడి జరగడంతో పైప్‌లైన్‌ కార్యకలాపాలను నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఈ నిలిపివేత ప్రభావం స్వల్పకాలంలో దేశంలోని ఇంధన సరఫరా, ధరలపై ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.


Updated Date - 2021-05-10T14:13:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising