ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నర్సులకు నెలనెలా బోనస్.. ఫ్రాన్స్ ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ABN, First Publish Date - 2021-12-29T02:48:32+05:30

ఒమైక్రాన్ కేసులు పెరుగుతున్న నడుమ వైద్యరంగంలోని ఉద్యోగులపై ఒత్తిడి క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో వారి పనివాతావరణాన్ని మెరుగుపరిచేలా ఫ్రాన్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఒమైక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్యరంగంలోని ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో వారి పనివాతావరణాన్ని మెరుగుపరిచేలా ఫ్రాన్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడి ఆస్పత్రుల్లోని నర్సులకు నెలకు రూ. 8500(మన కరెన్సీలో చెప్పుకోవాలంటే..) జీతానికి అదనంగా చెల్లించేందుకు నిర్ణయించింది. అయితే.. ఒమైక్రాన్ కారణంగా అనేక దేశాల్లో ఆస్పత్రి యాజమాన్యాలు తల్లడిల్లిపోతున్నాయి. రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయో అంటూ కంగారు పడిపోతున్నాయి.  మునుపటి కరోనా కారణంగా అలసిపోయిన ఆస్పత్రి సిబ్బంది తమ ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నారు. ఇంతకంటే మంచి జీతాలు లభించే వృత్తుల్లోకి మారిపోతున్నారు. ఈ నేపథ్యంలో పలు ప్రభుత్వాలు పరిస్థితి మెరుగుదిద్దే చర్యలకు పూనుకుంటున్నాయి. 

Updated Date - 2021-12-29T02:48:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising