ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు వాల్టర్ మొండేల్ మృతి

ABN, First Publish Date - 2021-04-20T16:21:47+05:30

అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు వాల్టర్ మొండేల్(93) సోమవారం రోజు కన్నుమూశారు. ఈ విషయాన్ని అమెరికా వార్త సంస్థలు స్పష్టం చేశాయి. జిమ్మీ కార్టర్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 1977-81 మ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు వాల్టర్ మొండేల్(93) సోమవారం రోజు కన్నుమూశారు. ఈ విషయాన్ని అమెరికా వార్త సంస్థలు స్పష్టం చేశాయి. జిమ్మీ కార్టర్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 1977-81 మధ్య కాలంలో వాల్టర్ మొండేల్ అగ్రరాజ్య ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. మిన్నెసోట రాష్ట్రానికి చెందిన ఈయన 1960-64 మధ్య కాలంలో సొంత రాష్ట్రంలో అటార్నీ జనరల్‌గా విధులు నిర్వర్తించారు. తర్వాత మిన్నెసోట నుంచే సెనేట్‌కు ఎన్నికయ్యారు. వాల్టర్ మొండేల్ మృతిపట్ల అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ స్పందించారు. మంచి స్నేహితుడ్ని కోల్పోయానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వాల్టర్ మొండేల్.. అమెరికా ఉత్తమ ఉపాధ్యక్షులలో ఒకరంటూ పేర్కొన్నారు. అంతేకాకుండా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. వాల్టర్ మొండేల్ మృతిగత కారణాలను ఆయన కుటుంబం వెల్లడించలేదు. 


Updated Date - 2021-04-20T16:21:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising