ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షాకింగ్.. మనుషుల మాదిరిగా చేప నోట్లో దంతాలు!

ABN, First Publish Date - 2021-08-07T23:29:32+05:30

అగ్రరాజ్యం అమెరికాలో వింత చేప బయటపడింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఆ ఫొటోలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు. మనుషుల మాదిరిగా చేప

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో వింత చేప బయటపడింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఆ ఫొటోలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు. మనుషుల మాదిరిగా చేప నోటిలో దంతాలు ఉండటమే ఇందుకు కారణం. పూర్తి వివరాల్లోకి వెళితే.. నార్త్ కరోలినాకు చెందిన నాథన్ మార్టిన్.. ఎప్పటిలాగే ఈ నెల 3న చేపలవేటకు వెళ్లాడు. ఈ క్రమంలో అతని వలలో ఈ ‘షీప్‌హెడ్ ఫిష్’ చిక్కింది. గొర్రె మూతిని పోలిన నోరు ఉన్న ఈ చేపలో మానుషులకు ఉన్నట్టుగా దంతాలు వరుస క్రమంలో ఉండటాన్ని చూసి, ఆశ్చర్యపోయాడు. అనంతరం ఆ వింత చేపతో కలిసి ఫొటోకు ఫోజిలిచ్చాడు. కాగా.. ఆ ఫొటోలను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. చేప ఫొటోలు వైరల్‌గా మారాయి. దీంతో స్పందిస్తున్న నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. 


Updated Date - 2021-08-07T23:29:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising