ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సముద్రంలో మునిగిపోతున్న విమానం.. దానిపై నిలబడి సాయం కోసం పైలెట్ నిరీక్షణ.. చివరకు ఏం జరిగిందంటే..

ABN, First Publish Date - 2021-11-16T03:34:32+05:30

అంతా సినిమా సీన్ లాగానే..! సముద్రంలో మునిగిపోతున్న విమానం.. దానిపైన నిలబడి రక్షించండని కోరిన పైలట్.. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతడిని నీటమునిగిపోకుండా కాపాడటం.. చదవడానికి ఇదంతా ఓ సినిమా స్క్రిప్ట్‌లాగా ఉన్నప్పటికీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: అంతా సినిమా సీన్ లాగానే..! సముద్రంలో మునిగిపోతున్న విమానం..  దానిపైన నిలబడి రక్షించండని కోరిన పైలట్.. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతడిని నీటమునిగిపోకుండా కాపాడటం.. చదవడానికి ఇదంతా ఓ సినిమా స్క్రిప్ట్‌లాగా ఉన్నప్పటికీ వాస్తవంగా జరిగిన ఘటన ఇది. అమెరికాలో ఇటీవల జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వైరల్ అవుతోంది. 


ఫ్లోరిడా రాష్ట్రంలోని గల్ఫ్ తీరానికి సుమారు 100 మైళ్ల దూరంలో ఓ విమానం సముద్రంలో మునిగిపోతుండటాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. గస్తీలో ఉన్న వారికి ఈ విమానం మునిగిపోతున్న విషయం కంట పడింది. కస్టమ్స్ అధికారులు విమానానికి కాస్త దగ్గరా వెళ్లి చూస్తే.. దాని కాక్‌పిట్ వరకూ నీళ్లు వచ్చేశాయి. పైలట్‌ ఏమో విమానం మీద ఎక్కి సహాయం కోసం అర్థిస్తున్నాడు. దీంతో.. వెంటనే స్పందించిన అధికారులు అతడిని రక్షించారు. అధికారుల అప్రమత్తత కారణంగా ఓ ప్రాణం నిలిచిందని కస్టమ్స్ శాఖ మెరైన్ ఆపరేషన్స్ డైరెక్టర్ మైఖేల్ మాటిస్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-11-16T03:34:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising