ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుబాయి నివాసితులకు తీపి కబురు.. రెసిడెన్సీ వీసాల గడువు..

ABN, First Publish Date - 2021-08-12T15:06:29+05:30

నివాసితులకు దుబాయి తీపి కబురు చెప్పింది. కాలం చెల్లిన రెసిడెన్సీ వీసాల గుడువును ఏప్రిల్ 9 వరకు పొడగిస్తున్నట్టు ప్రకటించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కరోనా నేపథ్యంలో భారత్ సహా పలు దేశాలపై ప్రయాణ ఆంక్షల అమలయ్యాయి. కాగా.. స్వదేశానికి వెళ్లి, ఆంక్షల కారణంగా అక్కడే చిక్కుకుపోయి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయి: నివాసితులకు దుబాయి తీపి కబురు చెప్పింది. కాలం చెల్లిన రెసిడెన్సీ వీసాల గుడువును డిసెంబర్ 9 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కరోనా నేపథ్యంలో భారత్ సహా పలు దేశాలపై ప్రయాణ ఆంక్షల అమలయ్యాయి. కాగా.. స్వదేశానికి వెళ్లి, ఆంక్షల కారణంగా అక్కడే చిక్కుకుపోయి.. రెసిడెన్సీ వీసాల గడువు తీరిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నివాసితులకు దుబాయి శుభవార్త చెప్పింది. ఒకనెల గ్రేస్ పిరియడ్‌తో కలిపి.. రెసిడెన్సీ వీసాల గడువును మూడు నెలల (డిసెంబర్ 9) వరకు ఆటోమేటిక్‌గా పొడగిస్తున్నట్టు ప్రకటించింది. నివాసితులు  https://amer.gdrfad.gov.ae/visa-inquiry లింక్ ద్వారా తమ వీసాల స్టేటస్‌లను పరిశీలించుకోవచ్చని వెల్లడించింది. ఇదిలా ఉంటే.. నివాసితులు దుబాయికి తిరిగి రావాలంటే.. ముందస్తుగా జీడీఆర్ఎఫ్ఏ అనుమతి పొందాలని, అంతేకాకుండా ప్రభుత్వం ప్రకటించిన కొవిడ్ మార్గదర్శకాలను పాటించాలని అధికారులు పేర్కొంటున్నారు. 


Updated Date - 2021-08-12T15:06:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising