ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంగ్లాండ్ వెళ్లాలనుకుంటున్న వారికి ఓ శుభవార్త..!

ABN, First Publish Date - 2021-10-25T03:23:27+05:30

ఇంగ్లాండ్‌లో పర్యటించాలనుకుంటున్న విదేశీయులకు అక్కడి ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. కరోనా టీకా రెండు డోసులు వేసుకున్న వారు ఇకపై ఖరీదైన ఆర్‌టీపీసీఆర్ కరోనా పరీక్షకు బదులు చవకైన లాటరల్ ఫ్లో టెస్ట్‌ చేయించుకున్నా సరే దేశంలోకి అనుమతిస్తామని ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్‌లో పర్యటించాలనుకుంటున్న విదేశీయులకు అక్కడి ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. కరోనా టీకా రెండు డోసులు వేసుకున్న వారు ఇకపై ఖరీదైన ఆర్‌టీపీసీఆర్ కరోనా పరీక్షకు బదులు చవకైన లాటరల్ ఫ్లో టెస్ట్‌ చేయించుకున్నా సరే దేశంలోకి అనుమతిస్తామని ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు ఆదివారం నుంచి అమల్లోకి వచ్చాయి. దీనితో అక్కడ పర్యటక రంగం మరింత దూసుకుపోయేందుకు అవకాశం ఏర్పడింది. అయితే..బ్రిటన్ ప్రభుత్వం రూపొందించిన రెడ్ లిస్ట్‌లో లేని దేశాల ప్రజలకు మాత్రమే ఈ అవకాశం ఉంది. ఇటీవల కాలంలో బ్రిటన్ ప్రభుత్వం కరోనా ఆంక్షలు క్రమంగా తొలగిస్తోందన్న విషయం తెలిసిందే. కాగా.. బ్రిటన్‌లో కరోనా కలకలం మళ్లీ మొదలైంది. రోజువారి కేసుల సగటు సంఖ్య 40 వేలు దాటింది. శనివారం అక్కడ కొత్తగా 44985 కేసులు వెలుగు చూశాయి.  


Updated Date - 2021-10-25T03:23:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising